It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy and elections strategist Prashanth Kishore are targetting Jana Sena chief Pawan Kalyan. <br />టిడిపి తీరు చూస్తుంటే అప్పుడే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర టిడిపి నేతలు ఇంటింటికి టిడిపి పేరుతో దూసుకెళ్తున్నారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేవన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. <br />